We use cookies and other technologies on this website to enhance your user experience.
By clicking any link on this page you are giving your consent to our Privacy Policy and Cookies Policy.
ఇస్లాం ఈమాన్ మూలస్థంభాలు-icoon

1.0 by AskIslamPedia


Sep 24, 2015

Over ఇస్లాం ఈమాన్ మూలస్థంభాలు

English

ఇస్లాంలో 5 ప్రాధమిక విధులు & 6 విశ్వాసపు మూల స్తంభాలు ఉన్నాయి.

అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతొ

ఇస్లాంలో ఐదు మూలస్తంభాలు ఉన్నాయి మరియు ఈమాన్ లో ఆరు మూలస్థంభాలు ఉన్నాయి. వీటి గురించి ప్రతి ముస్లిం వివరంగా తెలుసుకోవడం చాలా అవసరం. ఇది ప్రఖ్యాతమైన హదీసు 'హదీసె జిబ్రయీల్' లో ఉంది. ఇస్లాంలో విశ్వాసం మరియు ఇస్లామీయ చట్టాన్ని అమలుచేయడం అవసరం. అల్లాహ్ మరియు దైవప్రవక్త చెప్పిన విధంగా అమలు చేయడం తప్పనిసరి. ఇస్లామీయ బోధనలు పూర్తిగా తెలియజేశాక, అల్లాహ్ పూర్తి మానవాళి కొరకు ప్రళయం దాకా ఇస్లాం నే ఎన్నుకున్నాడు.

ఇస్లాం మరియు ఈమాన్ లో మొదటి మూల స్థంభం 'తౌహీద్'. ప్రతి ప్రవక్త ఇదే సందేశాన్ని తీసుకు వచ్చారు అని ఖుర్ఆన్ సూరా అంబియా (21:25) లో ఉంది. ఖుర్ఆన్ యొక్క మూల ఆధారం తౌహీద్. తౌహీద్ పై అమలు చేసే వారిని అల్లాహ్ ప్రాపంచిక కీడుల నుండి రక్షిస్తాడని అనేక హదీసులలో ఉంది.

అల్లాహ్ ఖుర్ఆన్ లో ఇలా అన్నాడు: "ఎవరయినా ఇస్లాంను కాకుండా మరో ధర్మాన్ని అన్వేషిస్తే అతని ధర్మం స్వీకరించబడదు. అలాంటి వ్యక్తి పరలోకంలో నష్టపోయినవారిలో చేరిపోతాడు. "ఖుర్ఆన్ సూరా ఆలె ఇమ్రాన్ 3:85.

ఆస్క్ ఇస్లాం పీడియా సమర్పణ

బారకల్లా ఫీకుమ్

"అల్లాహ్ మీ అందరినీ అనుగ్రహించు గాక"

Er zijn vijf zuilen van de islam en de zes pijlers van Eeman, die elke moslim moet weten over het in detail. Dit komt in een beroemde hadees genoemd als HADEES E Djibriel. Islam is zowel geloof en wetten, waarin Allah en Zijn boodschapper ons hebben verteld. Toen Allah voltooide de leer van de Deen E Islam, Hij koos het aan de manier van leven voor de hele mensheid, totdat het Uur (Dag des Oordeels) zijn.

TAWHEED is de eerste pijler van de islam en Eeman en het is een belangrijke en de essentie van de oproep van de boodschappers, zoals vermeld in Koran Surah Anbiya21: 25. De basis van Qur'n is Tawheed. Allah beschermt de mensen van Tawheed en geloof uit het kwaad van deze wereld en het hiernamaals, zoals vermeld in verschillende Ahadees.

Allah (Glorie aan Hem) zegt in de Koran: "En wie streeft naar een ander dan de islam de religie, het zal nooit worden geaccepteerd van hem, en in het Hiernamaals zal hij één van de verliezers zijn." Qur'an.A'le 'Imran 3:85

Aangedreven door AskIslamPedia.

Wat is er nieuw in de nieuwste versie 1.0

Last updated on Sep 24, 2015

Minor bug fixes and improvements. Install or update to the newest version to check it out!

Vertaling Laden...

Aanvullende APP -informatie

Laatste Versie

Verzoek update van ఇస్లాం ఈమాన్ మూలస్థంభాలు 1.0

Geüpload door

Sophia Ricohermoso

Android vereist

Android 4.0+

Available on

Verkrijg ఇస్లాం ఈమాన్ మూలస్థంభాలు via Google Play

Meer Info

ఇస్లాం ఈమాన్ మూలస్థంభాలు Screenshots

Comment Loading...
Talen
Talen
Abonneer u op APKPure
Wees de eerste die toegang krijgt tot de vroege release, nieuws en gidsen van de beste Android -games en apps.
Nee bedankt
Aanmelden
Succesvol ingeschreven!
Je bent nu geabonneerd op APKPure.
Abonneer u op APKPure
Wees de eerste die toegang krijgt tot de vroege release, nieuws en gidsen van de beste Android -games en apps.
Nee bedankt
Aanmelden
Succes!
Je bent nu geabonneerd op onze nieuwsbrief.