We use cookies and other technologies on this website to enhance your user experience.
By clicking any link on this page you are giving your consent to our Privacy Policy and Cookies Policy.
ఇస్లాం ఈమాన్ మూలస్థంభాలు Zeichen

1.0 by AskIslamPedia


Sep 24, 2015

Über ఇస్లాం ఈమాన్ మూలస్థంభాలు

Deutsch

ఇస్లాంలో 5 ప్రాధమిక విధులు & 6 విశ్వాసపు మూల స్తంభాలు ఉన్నాయి.

అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతొ

ఇస్లాంలో ఐదు మూలస్తంభాలు ఉన్నాయి మరియు ఈమాన్ లో ఆరు మూలస్థంభాలు ఉన్నాయి. వీటి గురించి ప్రతి ముస్లిం వివరంగా తెలుసుకోవడం చాలా అవసరం. ఇది ప్రఖ్యాతమైన హదీసు 'హదీసె జిబ్రయీల్' లో ఉంది. ఇస్లాంలో విశ్వాసం మరియు ఇస్లామీయ చట్టాన్ని అమలుచేయడం అవసరం. అల్లాహ్ మరియు దైవప్రవక్త చెప్పిన విధంగా అమలు చేయడం తప్పనిసరి. ఇస్లామీయ బోధనలు పూర్తిగా తెలియజేశాక, అల్లాహ్ పూర్తి మానవాళి కొరకు ప్రళయం దాకా ఇస్లాం నే ఎన్నుకున్నాడు.

ఇస్లాం మరియు ఈమాన్ లో మొదటి మూల స్థంభం 'తౌహీద్'. ప్రతి ప్రవక్త ఇదే సందేశాన్ని తీసుకు వచ్చారు అని ఖుర్ఆన్ సూరా అంబియా (21,25) లో ఉంది. ఖుర్ఆన్ యొక్క మూల ఆధారం తౌహీద్. తౌహీద్ పై అమలు చేసే వారిని అల్లాహ్ ప్రాపంచిక కీడుల నుండి రక్షిస్తాడని అనేక హదీసులలో ఉంది.

అల్లాహ్ ఖుర్ఆన్ లో ఇలా అన్నాడు: "ఎవరయినా ఇస్లాంను కాకుండా మరో ధర్మాన్ని అన్వేషిస్తే అతని ధర్మం స్వీకరించబడదు. అలాంటి వ్యక్తి పరలోకంలో నష్టపోయినవారిలో చేరిపోతాడు. "ఖుర్ఆన్ సూరా ఆలె ఇమ్రాన్ 3:85.

ఆస్క్ ఇస్లాం పీడియా సమర్పణ

బారకల్లా ఫీకుమ్

"అల్లాహ్ మీ అందరినీ అనుగ్రహించు గాక"

Es gibt fünf Säulen des Islam und sechs Säulen des Iman, die jeder Muslim sollte darüber im Detail zu kennen. Dies kommt in einer berühmten hadees als HADEES E Jibreel genannt. Islam ist zugleich Glaube und Gesetze, in denen Allah und Sein Gesandter haben uns gesagt. Wenn Allah beendet die Lehren Deen E Islam, entschied er sich es um die Art und Weise des Lebens für die ganze Menschheit, bis die Stunde (Judgement Day) sein.

TAWHEED ist die erste Säule des Islam und Iman, und es ist ein wichtiger und Wesen der Aufruf der Gesandten als in Koran Sure Anbiya21 erwähnt: 25. Die Basis des Qur'n ist Tauhid. Allah schützt die Leute des Tauhid und Glauben von den Übeln dieser Welt und im Jenseits, wie in verschiedenen Ahadees erwähnt.

Allah (Gepriesen sei Er) sagt im Qur'an: "Und wer sucht eine andere Religion als den Islam, es wird nie von ihm angenommen werden, und im Jenseits wird er unter den Verlierern sein." Qur'an.A'le 'Imran 3:85

Präsentiert von AskIslamPedia.

Was ist neu in der neuesten Version 1.0

Last updated on Sep 24, 2015

Minor bug fixes and improvements. Install or update to the newest version to check it out!

Übersetzung wird geladen...

Zusätzliche APP Informationen

Aktuelle Version

ఇస్లాం ఈమాన్ మూలస్థంభాలు Update anfordern 1.0

Von hochgeladen

Sophia Ricohermoso

Erforderliche Android-Version

Android 4.0+

Available on

Erhalt ఇస్లాం ఈమాన్ మూలస్థంభాలు auf Google Play

Mehr anzeigen

ఇస్లాం ఈమాన్ మూలస్థంభాలు Screenshots

Kommentar wird geladen...
Sprachen
Sprachen
Abonnieren Sie APKPure
Erhalten Sie als der Erste den Zugang zu Vorabversionen, Neuigkeiten und Anleitungen der besten Android-Spiele und -Apps.
Nein, danke
Anmeldung
Erfolgreich abonniert!
Sie haben jetzt APKPure abonniert.
Abonnieren Sie APKPure
Erhalten Sie als der Erste den Zugang zu Vorabversionen, Neuigkeiten und Anleitungen der besten Android-Spiele und -Apps.
Nein, danke
Anmeldung
Erfolg!
Sie sind jetzt unseren Newsletter abonniert.