Use APKPure App
Get Supply Flowers Fruits Coconut old version APK for Android
Saramaina Health, met als doel om een volledige, heerlijke vruchten, bloemen bieden en stuur moer ..
!!! శుభవార్త !!! శుభవార్త !!! శుభవార్త !!!
ఎక్కడికైనా, ఎప్పుడైనా సరమైన ధరలకే పూర్తి ఆరొగ్యమైన, రుచికరమైన పండ్లు,పూలు మరియు టెంకాయలు పంపగలము.
ప్రస్తుత పరిస్తితులలో ఎక్కడ చూసినా పురుగుమందులతో పంటలు పండిస్తునారు.పూలు,పండ్లు అన్నీ పురుగుమందులతో కలుషితమైనవి. మందులతోనే పండ్లను మాగబెడుతున్నట్లు తరచూ చూస్తూనేవున్నాము.అవి ఆరోగ్యానికి చాలా ప్రమాదం.
పూలు పెట్టుకున్న వారికే సువాసనలు రావటంలేదు . కల్తీ పండ్లు తిన్నవారు జబ్బులకు గురవుతున్నారు .
!!! దిగులు పడకండి.!!!
మీ ఆరోగ్యమే మా అరోగ్యంగా భావించి ,మీ సౌకర్యానుకూలంగా పురుగుమందులు వాడకుండా అన్ని రకములైన పండ్లు,పూలు మరియు టెంకాయలు మేము పంపగలము. అమ్మాలన్నా ,కొనాలన్నా వెంటనే సంప్రదించండి.ఎగుమతులు మా ప్రత్యెకత.
సరుకు వివరాలు
పూలలో:మల్లెపూలు,జాజిపూలు,సంపెంగపూలు,రోజాలు,గులాబీలు, అన్నిరంగుల చామంతిలు,కనకాంబ్రాలు .
పండ్లలో:అరటి,బత్తాయి,బొప్పాయి,దానిమ్మ,ఆపిల్ ,ద్రాక్ష్యా, జామ, సపొట , కర్బూజ, పుచ్ఛకాయ,మామిడి ,నేరేడు,సీతాఫలం
టెంకాయలు :Green, Brown
కాలానుకూలం గా అన్ని పండ్లు,పూలు మరియు టెంకాయ జాతులు దొరకబడును
Last updated on Jul 19, 2017
Minor bug fixes and improvements. Install or update to the newest version to check it out!
Android vereist
4.3 and up
Categorie
Melden
Supply Flowers Fruits Coconut
1.0 by Mahendra Varma Entertainment Groups
Jul 19, 2017