Our website uses necessary cookies to enable basic functions and optional cookies to help us to enhance your user experience. Learn more about our cookie policy by clicking "Learn More".
Accept All Only Necessary Cookies
Telangana History-Full Book 图标

1.1.0 by Success Secret Mag


2016年09月17日

关于Telangana History-Full Book

中文(简体)

特兰伽纳史书泰卢固语

తెలంగాణ గడ్డపై పుట్టిన బిడ్డగా తెలంగాణ సమాజానికి నా వంతుగా ఏదైనా చేయాలనే లక్ష్యంతో నేను ‘తెలంగాణ ఉద్యమం`రాష్ట్ర అవతరణ(తెలంగాణ భావన)’ పుస్తకాన్ని రూపొందించాను. తెలంగాణ మలిదశ ఉద్యమంలో పాల్గొన్న అనుభవంతో, మన చరిత్రను మనమే రాసుకుందామన్న తెలంగాణ మేధావుల మాటనే స్ఫూర్తి మంత్రాలుగా భావించి ఈ పుస్తక రూపకల్పనకు పూనుకున్నాను. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ప్రకటించిన సిలబస్‌కు అనుగుణంగా ఈ పుస్తకాన్ని రూపొందించడం కోసం చాలా కష్టపడ్డాను. కానీ ఈ పుస్తకాన్ని మార్కెట్‌లోకి రాకుండా అడ్డుకోవడానికి కొన్ని శక్తులు శతవిధాలా ప్రయత్నించాయి. వారు అడ్డుపడ్డా కొద్దీ బుక్‌ను ఎలాగైనా రిలీజ్‌ చేయాలనే కసి నాలో మరింత పెరిగింది. దీంతో ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి బుక్‌ను ప్రింటింగ్‌ చేయించాను. మొదట్నుంచీ నా ప్రయత్నాన్ని అడ్డుకున్న శక్తులే బుక్‌ ప్రింటింగ్‌ కాకుండా, ప్రింటింగ్‌ అయిన బుక్స్‌ మార్కెట్‌లోకి రాకుండా తమ ఆర్థిక బలంతో అడ్డుకున్నారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పాస్‌ కాకుండా అడ్డుకున్న విధంగానే నేను రూపొందించిన ‘తెలంగాణ ఉద్యమం`రాష్ట్ర అవతరణ’ బుక్‌ను అడుగడుగునా అడ్డుకున్నారు. సమాజంలో తమకున్న పేరు, స్థాయిని మరచిపోయి కూడా ఆ శక్తులు నా బుక్‌ను అడ్డుకోవడానికి ప్రయత్నించాయి. అయినా నా పురిటిగడ్డ చరిత్రను నేను రాస్తే పరాయిగడ్డ వారైన వాళ్లు అడ్డుకోవడం ఏంటని ఆలోచించాను. దీంతో నా సంకల్పం మరింత దృఢమైంది. పరాయిగడ్డ చరిత్రను రాసి వక్రీకరించే అర్హత వాళ్లకున్నప్పుడు...నేను పుట్టి పెరిగి, నేను శ్వాసించి ఆశించిన నా తెలంగాణ చరిత్రను రాసే అర్హత నాకు లేదా..?ఎన్ని ఆటంకాలు సృష్టించినా చివరకు నేను రూపొందించిన బుక్‌ను మలిదశ తెలంగాణ ఉద్యమ దిక్సూచి గౌ॥ ప్రొ॥ కోదండరామ్‌ సార్‌తో రిలీజ్‌ చేయించాను. తెలంగాణ సమాజాన్ని ఇప్పటికీ వ్యాపార వస్తువుగానే భావిస్తున్న వారి అంచనాకు భిన్నంగా కేవలం నామమాత్రపు ధరకే ఈ పుస్తకాన్ని మార్కెట్‌లో అందుబాటులో ఉంచాను. తెలంగాణ బిడ్డలకు నా వంతుగా ఇంకా ఏమైనా మంచి చేయాలనే సత్‌ సంకల్పంతో నా మిత్రుడు కొండా రమేష్‌ సహకారంతో ఈ యాప్‌ను రూపొందించి, మీ ముందుంచాను. యాప్‌ ద్వారా ఈ బుక్‌ను చదివిన తర్వాత మీకు నచ్చితే దయచేసి ప్రింటెడ్‌ బుక్‌ను కొనుగోలు చేసి జాబు శాటిస్ఫెక్షన్‌ కోసం చేసిన నా ఈ ప్రయత్నానికి హార్థికంగా ఆర్థిక చేయూతనిచ్చి ఓ సామాన్య తెలంగాణ బిడ్డ చేసిన ప్రయత్నానికి అండగా నిలవగలరు.

బంతి నాకు ఆదర్శం.. ఘున పదార్థమైన గాలిని అధిక పీడనానికి లోనుచేస్తే..

ఎందుకంటే..? అది బండను కూడా పిండి చేయగలదు

ఎంత గట్టిగా నేకేసి కొడితే.. తెలంగాణ బిడ్డదీ అదే పరిస్థితి..!

అంత ఎత్తుగా పైకి ఎగురుతుంది కాదంటారా..!!

మీ

నాగార్జునపు సంతోష్‌కుమారాచారి

షైన్‌ ఇండియా మాజీ అసోసియేట్‌ ఎడిటర్‌ (Ex Shine India Monthly Magazine Associate Editor)

This Book Relates to following searches:

Telangana history in telugu pdf app free download

Tspsc Exam

Prof jaya shankar

Gun park

Nizam rule

Telanga praja samithi

1969 telangan hesitation

Gentle man agreement

First SRC

Mulki non mulki

విషయ సూచిక:

I. చారిత్రక నేపథ్యం

1. హైదరాబాద్‌ సంస్థానంలో తెలంగాణ విక్షణ సంస్కృతి .. 9`14

2. తెలంగాణ భౌగోళిక, సాంస్కృతిక, సాంఫీుక, రాజకీయ, ఆర్థిక పార్శ్వాులు .. 15`24

3. తెలంగాణ ప్రజు`కులాలు, తెగలు, మతాలు, కళలు, నైపుణ్యాులు, .. 25`51

భాషు, మాండలికాలు, జాతరు, పండగలు, ప్రాంతాలు

4. హైదరాబాద్‌ సంస్థానంలో పరిపాలన .. 52`56

5. సాలార్‌జంగ్‌ ప్రవేశపెట్టిన పరిపాలన సంస్కరణలు .. 57`60

6. ముల్కీ, నాన్‌ ముల్కీ అంశాల ఆవిర్భావం .. 61`68

7. భారత సమాఖ్యలో హైదరాబాద్‌ రాష్ట్ర విలీనం(1948) .. 69`84

8. మిలిటరీ రాజ్యంలో ఉద్యోగాల విధానం .. 85`88

ఇంకా మరెన్నో ........

最新版本1.1.0更新日志

Last updated on 2016年09月17日

Minor bug fixes and improvements. Install or update to the newest version to check it out!

翻译中...

更多应用信息

最新版本

请求 Telangana History-Full Book 更新 1.1.0

上传者

Daniel Alejandro BC

系统要求

Android 4.0+

更多

Telangana History-Full Book 屏幕截图

评论载入中...
语言
语言
订阅APKPure
第一时间获取热门安卓游戏应用的首发体验,最新资讯和玩法教程。
不,谢谢
订阅
订阅成功!
您已订阅APKPure。
订阅APKPure
第一时间获取热门安卓游戏应用的首发体验,最新资讯和玩法教程。
不,谢谢
订阅
成功!
您已订阅我们的邮件通知。