ప్రస్తుతం 95% అభ్యర్థులు అందరూ వీడియోస్ చూస్తూ ఉన్నారు కానీ ఎవరు కూడా ప్రాక్టీస్ చేయట్లేదు. క్లాసులు వినడం ఒక ఎత్తు ఐతే ప్రాక్టీస్ చేయడం మరో ఎత్తు, ప్రాక్టీస్ చేసేవారికి మాత్రమే ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. .
* విజయం సాదించడం లో బిట్స్ ప్రాక్టీస్ చేయడం అనేది కీలక పాత్ర పోసిస్తుంది. * పేపర్స్ ప్రాక్టీస్ చేయడం వలన చాలా ఉపయోగం ఉంటుంది.
1. ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. సాదించగలను అనే నమ్మకం కలుగుతుంది.
2. Habilidades de gerenciamento de tempo మెరుగుపడుతాయి, సమయపాలన అనేది అభ్యర్థి కి ఉండవలసిన మొదటి లక్షణం. చాలా మంది విజయం సాదించక పోవడానికి కారణం సమయపాలన లేక పోవడమే.
3. జవాబులను గుర్తించడంలో కచ్చితత్వం పెరుగుతుంది.
* ఏదైనా erros de grafia ఉంటే దయచేసి నెగిటివ్ కామెంట్స్ పెట్టకండి. మాకు తెలియజేయండి 3 రోజులలో తప్పకుండ సరిచేసి upload చేస్తాము
Última versão
70Enviado por
Joaopedro Melo
Requer Android
Android 6.0+
Categoria
Grátis Educação APPClassificação do Conteúdo
Everyone
Relatório
Marcar como inapropriadoLast updated on May 22, 2023
Esta versão inclui pequenas correções de bugs e melhorias gerais. Atualize para a versão mais recente e tenha a melhor experiência.
