Revival TV icon

Revival TV APK

  • Author:

    6E TELEVISION

  • Latest Version:

    1.0

  • Publish Date:

    2016-11-19

The description of Revival TV

ప్రియమైన సేవకులకి నేటి సేవా సమాజంలో దేవుని సేవ చేయడానికి ఆధునిక ప్రపంచ దేశాల్లో అనేక క్రైస్తవ టీ.వి చానల్స్ ఏర్పడి ఉన్నాయి.
వాటి ద్వారా కొంతమంది మాత్రమే పరిచర్య చేయగలుగుచున్నారు.మరికొంతమంది సేవకులు వారి వారి ఆర్ధిక పరిస్తితి సరిగా లేనందువలన నిరశాపడుచున్నారు అని గ్రహించి, మిమ్మల్ని దేవుడు ఏర్పరచిన సేవకులుగా భావించి మా Revival TV ద్వారా దేవుని వాక్యాన్ని ప్రకటించాలని ఆశపడే ప్రతి సేవకుని Messages ని కానీ, మీ యొక్క సంఘ సభ్యుల సాక్ష్యాలకు కానీ, అలాగే మీ యొక్క సంఘాలలో జరిగే Programmes ని మా Revival TV లో ఎటువంటి Charges లేకుండా ప్రసారం చేయడానికి సిద్దంగా ఉన్నాము.


Revival TV (Bro.Satesh reddy)
Show More
Advertisement
Similar Or Related
Comment Loading...
Ooops! No such content!
Revival TV Tags
Add Tags

By adding tag words that describe for Games&Apps, you're helping to make these Games and Apps be more discoverable by other APKPure users.

Popular Apps In Last 24 Hours
Download
APKPure App